ఆలోచనల సందడి తగ్గి, మనసు ఒకచోట నిలిచే 21 రోజులు
🔱 నా మనసుకు ఈ క్రమం కావాలి 🔱What's Inside This Sacred Guide
మీ పేరుతో, మీ చేతి రాతలా నిండే ప్రతిజ్ఞ — తెరిచిన ప్రతిసారీ మనసుకు గుర్తుచేస్తుంది.
🔒 నింపగలిగేదిరోజూ ఒక టిక్ — వరుస ఎన్ని రోజులు, ఎంత శాతం, అన్నీ తెరపైనే కనిపిస్తాయి.
🔒 దానంతట అదే సేవ్ఏ మంత్రం ఏ మానసిక స్థితికి పనిచేస్తుంది, ఎన్నిసార్లు, ఎప్పుడు — స్పష్టంగా.
🔒 విధానంతో సహాచెదిరిన మనసు వెనుక ఖర్చైపోతున్న శక్తి — దాన్ని తిరిగి పోగుచేసుకునే 8 అంగాల మార్గం.
🔒 8 అంగాల విధానంపడుకున్నా ఆలోచనలు ఆగకపోతే — శ్వాసతో మనసును ఆపే 5 దశల పద్ధతి.
🔒 5 దశల విధానం3:40 AM నుండి 10 PM వరకు — ఏ సమయంలో ఏమి, మరియు ఎందుకు.
🔒 13 దశలుకోరికను రోజువారీ సాధనలో కలిపి, మనసు దానివైపే పనిచేసేలా చేసే పద్ధతి.
🔒 మార్గదర్శక ప్రక్రియఒక రోజు తప్పితే? స్త్రీలు చేయవచ్చా? రాత్రి షిఫ్ట్ అయితే? — అన్నిటికీ సూటి జవాబు.
🔒 8+ ప్రశ్నలుWhat Changes After 21 Days
What Our Sadhaks Say
రాత్రి పడుకున్నాక మనసు ఆగేది కాదు — పాత విషయాలే తిరిగి తిరిగి. 15 నిమిషాల పద్ధతి నాలుగో రోజుకే పనిచేసింది. ఇప్పుడు 40 రోజులైంది.
ఇదంతా YouTube లో ఉందని అనుకున్నాను. కానీ 'రేపు ఉదయం ఏమి చేయాలి' అనే వరుస ఇక్కడే దొరికింది. ట్రాకర్ లో టిక్ చేయడం ఒక అలవాటైపోయింది.
చదువుతున్నప్పుడు ప్రతి పది నిమిషాలకు ఫోన్ చేతిలోకి వచ్చేది. రెండు వారాల తర్వాత ఒక గంట కదలకుండా కూర్చోగలుగుతున్నాను.
చిన్న విషయాలకే ఇంట్లో అరిచేవాడిని. కోపం పోలేదు కానీ ఇప్పుడు అది రావడం నాకు ముందే తెలుస్తోంది. నా భార్య ఈ మార్పును ముందు గమనించింది.
₹199 పెట్టి కొన్నాను, కానీ దొరికింది ఒక దినచర్య. సంకల్ప పత్రంలో నా పేరు చూసిన ప్రతిసారీ — 'ఇది నేనే రాసుకున్నాను' అనిపిస్తుంది.
← పక్కకు జరపండి →
Frequently Asked Questions
YouTube లో ముక్కలు ఉన్నాయి, వరుస లేదు. 100 వీడియోలు చూసినా 'రేపు ఉదయం సరిగ్గా ఏమి చేయాలి' అనే జవాబు దొరకదు. ఈ గైడ్‌లో మంత్రాలు, ధ్యానం, నిద్ర పద్ధతి, దినచర్య — ఒకే వరుసలో, ఈరోజే మొదలుపెట్టేలా ఉన్నాయి.
ఈ గైడ్ తయారైంది అలాంటి మనసు కోసమే. ఆలోచనలను బలవంతంగా ఆపమని ఇది చెప్పదు — శ్వాస, జపం, ఒక స్థిరమైన దినచర్య ద్వారా మనసుకు పట్టుకోవడానికి ఒక కొమ్మ ఇస్తుంది. చాలామందికి మొదటి మార్పు నిద్రలో కనిపిస్తుంది.
కాదు, ఖచ్చితంగా కాదు. ఇది ఒక ఆధ్యాత్మిక సాధనా క్రమం. మీరు మందులు వాడుతుంటే వాటిని ఆపవద్దు, వైద్యుడిని సంప్రదించడం మానవద్దు. ఈ సాధన వాటికి తోడుగా నడుస్తుంది, వాటి స్థానంలో కాదు.
మొదటి రోజునే 3:40 కి లేవమని ఇది చెప్పదు. ప్రతిరోజూ 15 నిమిషాలు ముందుకు జరపండి. అసలు రహస్యం ఉదయంలో లేదు — రాత్రిలో ఉంది. గైడ్‌లోని 15 నిమిషాల నిద్ర పద్ధతి ముందుగా చేయండి, ఉదయం తనంతట తానే వస్తుంది.
బద్ధకం స్వభావం కాదు, అలవాటు. అందుకే ట్రాకర్ ఉంది — రోజూ టిక్ చేసినప్పుడు మెదడుకు ఒక చిన్న బహుమతి అందుతుంది. కష్టం మొదటి 3 రోజులే. 7వ రోజు తర్వాత శరీరమే మిమ్మల్ని లేపుతుంది.
చెల్లించిన వెంటనే తెరపై Download బటన్, అలాగే మీ email కి లింక్. ఒక HTML ఫైల్ — ఏ browser లోనైనా తెరవవచ్చు, Internet అవసరం లేదు, జీవితాంతం మీదే. చెల్లింపు Topmate ద్వారా, అది భారతదేశపు నమ్మకమైన వేదిక.
ఇది పూర్తిగా ప్రారంభకుల కోసమే. ప్రతి మంత్రానికి ఉచ్చారణ, అర్థం, ఎన్నిసార్లు, ఎప్పుడు — అన్నీ రాసి ఉన్నాయి. మనోవేదం వీడియోలు చూసేవాళ్ళలో చాలామంది ఇక్కడి నుండే మొదలుపెట్టారు.
21 రోజులు. ఒక సంకల్పం. నిలకడైన మనసు.
ఇది ఒక సినిమా టికెట్ ధర. కానీ మీరు కొంటున్నది వినోదం కాదు — 21 రోజుల క్రమశిక్షణ, అది మీ మనసుతో జీవితాంతం ఉంటుంది. 🙏